తెలుగు వార్తలు » Time For Change
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’ అనే పదం కనపడకుండా లోగోను విడుదల చేసింది. గతంలో ఆ పార్టీ లోగోల్లో తృణమూల్ పక్కనే కాంగ్రెస్ అనే పదం ఉన్న విషయం తెలిసిందే. ఇకపై కొత్త ఫార్మాట్ మాత్రమే వాడుకలో ఉంటుందని సృష్టం చేసింది. మమత