తెలుగు వార్తలు » Till Feb 21st
మంత్రి పెద్దిరెడ్డి పై ఎస్ ఈసి చర్యలు.ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితము చేయాలని డీజీపీ ని ఆదేశించిన ఎస్ ఈసి.ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపిన ఈసి..