తెలుగు వార్తలు » till
కార్తీక పౌర్ణమి పర్వదినం వేళ ఉత్తరాఖండ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్‌కు వచ్చే మార్గాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.