తెలుగు వార్తలు » TikTok Video Of Mother Crying Because There's No More Diapers Going Viral
కరోనావైరస్ భయాల వల్ల డైపర్ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఓ మహిళ ఏడుస్తూ పెట్టిన టిక్‌టాక్ వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఒకేసారి 20 రెట్లు ఎక్కువ ధర పెట్టి నా బిడ్డలకు డైపర్లు కొని నా బిడ్డలకు ఎలా వేయగలనని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వీడియోపై స్పందించిన లారెన్ విట్నీ