తెలుగు వార్తలు » TikTok star Aaruni Kurup dies
‘టిక్‌టాక్’..యాప్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ ధ్యాసలో పడిపోయి..ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు. మరికొందరు టిక్ టాక్ కోసం తిక్క టాస్క్‌లు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొవైపు ఈ యాప్ ఎప్పుడో విడిపోయినవాళ్లను కలుపుతోంది. కొందరి హిడెన్ టాలె�