తెలుగు వార్తలు » Tiktok: Husband Murdered by Wife Fathima with chapathi rolling pin
పచ్చని సంసారంలో టిక్‌టాక్ చిచ్చుపెట్టింది.. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది.. చివరకు ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతమయ్యేలా చేశాయి. దీంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రకాశంజిల్లా కనిగిరిలో జరిగిన ఈ సంఘటన టిక్‌టాక్ వీడియోల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాన్ని మరోసారి బట్టబయలు చేసిం