తెలుగు వార్తలు » Tiktok Ban Mike
చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లను బ్యాన్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో సోమవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.”ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందే