తెలుగు వార్తలు » Tikri area
జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదంపూర్ జిల్లాలోని టిక్రీ ప్రాంతంలో ఓ ఎల్‌పీజీ సిలిండర్ ట్రక్కు పేలిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సమయంలో.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో సిలిండర్‌లు పెద్ద ఎత్తున శబ్ధం చేస్తూ పేలాయి. ఈ ఘటనలో ట్రక్కు మొత్తం �