తెలుగు వార్తలు » Tikiyapara Violate Lockdown
వెస్ట్ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయనడానికి మంగళవారం జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. వెస్ట్ బెంగాల్‌లోని హౌరా ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు స్థానికులు. టికియాపరా ప్రాంతంలో స్థానికులు గుమికూడి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. వార�