తెలుగు వార్తలు » Tik Tok Star Sonali Phogat
Robbery in Sonali Phogat House: టిక్‌టాక్ స్టార్, హర్యానా బీజేపీ నాయకురాలు సొనాలీ ఫొగాట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, లైసెన్స్‌డ్ రివాల్వర్, రూ. పది లక్షల..
టిక్ టాక్.. ఇప్పుడు చాలామంది యువతకు ఇది లేకపోతే నిద్రపట్టదు. తరుచూ ఏదో ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తూ.. సమయాన్ని గడిపేస్తుంటారు. ఈ యాప్ వల్ల కొందరు సెలబ్రిటీలయ్యారు. తమ అసాధారణ టాలెంట్‌తో ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగారు. సినీ రంగానికే పరిమితమైన ఈ టాలెంట్ ప్రస్తుతం రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగపడుతోంది. ఇప్పుడు హర్యానాలో అదే జ�