తెలుగు వార్తలు » Tik Tok Sonika Kethavath Death
టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఆన్లైన్‌లో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మంచిగా వాడితే ఓవర్‌నైట్ స్టార్ అయిపోతారు. అదే పిచ్చి పీక్స్‌కు చేరి విపరీతంగా వాడితే ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఇప్పుడు తాజాగా టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైజాగ్ అమ్మాయి విషాద కథ అందరిని కలిచి వేస్తోంది. టిక్ టాక్ వీడి