తెలుగు వార్తలు » tik tok singer raju death
టిక్‌టాక్ ద్వారా చాలా మంది ప్రతిభావంతులు ప్రపంచానికి పరిచయమయ్యారు. అలానే పల్లె పాటలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సిద్దిపేటకు చెందిన రాజు గడ్డం రాజు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.