తెలుగు వార్తలు » Tik Tok Rowdy Baby
టిక్‌టాక్ స్టార్ సుబ్బలక్ష్మి అలియాస్ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నంకు యత్నించింది. త్రిస్సూర్‌లోని శబరి నగర్‌లో నివాసం ఉంటున్న సుబ్బలక్ష్మి తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.