తెలుగు వార్తలు » Tik Tok on YS Jagan Mohan Reddy
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అనే పాటకు పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు. ఈ వీడియో ద్వారా తనలో ఉన్న మరో కళను ఆమె బయటపెట్టారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. జగన్ ఫ్యా�