తెలుగు వార్తలు » Tik Tok May Lead To Cyber Attack
టిక్‌టాక్ యాప్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఒకవేళ దాన్ని డౌన్‌లోడ్ చేస్తే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లు అవుతుందని సైబర్ నిపుణులు అంటున్నారు.