తెలుగు వార్తలు » Tik Tak video
మనుషులతో బంధాల కంటే ప్రాణాలు టిక్ టాక్‌కే మనుషులు ఎక్కువ విలువనిస్తున్నారు. టిక్ టాక్ వీడియోలు చూడొద్దని భర్త మండలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. తాను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకోవడాన్ని వీడియో తీసి టిక్‌టాక్ లో పెట్టడం సంచలనంగా మారింది. తమిళనాడులోని వంగారం గ్రామానికి చెందిన అనితతో పళనివేలుకు కొన్నేళ్ల క