తెలుగు వార్తలు » Tihar
కరోనా వైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు జైలు అధికారులు. ప్రస్థుత సమయంలో ఖైదీలతో మిలాఖత్ అయ్యే కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఖైదీలతో వారి కుటుంబసభ్యులు,బంధువులు,స్నేహితులు మాట్లాడేందుకు అనుమతించాలని జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు.
తీహార్ జైలు అంటే.. చాలా భయంకరమైన ప్రాంతమని.. చాలా మందికి అపోహలు ఉన్నాయి. కానీ.. కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానం.. తీహార్ జైలు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు.. తీహార్ ప్రాంతంలో కలదు. అందుకే దీనికి ‘తీహార్ జైలు’ అని పేరొచ్చింది. ఇది ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. తీహార్ జైలులో.. దాదాపు 10 వేల