తెలుగు వార్తలు » Tiger Shroff Deadlifts 200KG With an Ease Impresses Ishaan Khatter and Fans
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ జిమ్‌లో 200 కేజీల బరువు ఎత్తి నెటిజన్ల చేత శభాష్ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టైగర్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది చూసిన అభిమానులు ‘నిజమైన టైగర్, అద్భుతం, ఇది ఎలా సాధ్యమైంది, టైగర్ మీరు చేయగలరు, గ్రేట్..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17 లక�