తెలుగు వార్తలు » Tiger movement in Asifabad district
పులి కదలికలతో నిన్న వరకు అక్కడి జనానికి భయం మాత్రమే ఉండేది. ఒక్కసారిగా పంజా విసరడంతో ఇప్పుడు అక్కడి జనాలకు గుండె ఆగిపోయేంత ఏర్పడింది.