తెలుగు వార్తలు » Tiger Hunting viral video
పెద్దపులి.. వేసే అడుగులోనూ రాజసం , చూసే చూపులో గంభీరత్వం ఉంటుంది అలంటి పులి వేటాడితే..ఎలా ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరంలేదు .ఈ వీడియోలో పులినే పరుగులు పెట్టించింది ఓ అడివిపంది.ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.