తెలుగు వార్తలు » tiger cubs
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మగపులి రెండు పులి కూనల్ని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన బందవ్‌గర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది.