తెలుగు వార్తలు » tiger Chasing deer
మనం అప్పుడప్పుడూ రాత్రిపూట బైక్‌పై ఇంటికి వెళుతున్న సమయంలో వీధి కుక్కలు వెంటబడతాయి. బండి వేగం అమాంతం పెంచి.. వాటి నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అదే బైక్‌ను ఓ పులి వెంబడిస్తే.. ఇంకేముంది మన గుండెలు జారిపోయేంత పని జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కేరళలోని వాయనాడ్ అడవులలో చోటు చేసుకుంది. ఇక దానికి స�