ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలకు సిద్ధం చేశారు. అయితే, రాధాకృష్ణుల ప్రతిమలను ఎస్ఐ కాలువలో విసిరివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.