ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో మాత్రం దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది కూడా ముక్కుమొఖం తెలియని వ్యక్తి కాదు.. ఆ చిన్నారి పొరుగింటికి చెందిన ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు. ఈ ఘటన రాంబన్ జిల్లాలో జరిగింది. పోలీ