ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన నవరత్నాలు పథకంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ..విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పి కొడుతున్నారు. తాజాగా ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాణ్యమైన బియ్యం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుక�