ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.
తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ప్రస్తుతం సింహాహ హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం