Theft of Covid-19 vaccines: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత..
చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన బీటెక్ విద్యార్థి..ప్రేమించిన యువతి కోసం దొంగగా మారాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొత్తపల్లి మండలం అస్నాయ్ గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్ అనే విద్యార్థి మేడ్చల్ జిల్లా ఘట్కేస
ఊళ్లో చోరీ చేద్దామని వచ్చాడు..పాపం గ్రామస్తుల కంటపడ్డాడు..ఇంకేముందీ..చేతికందిన కర్రలు, బరిసెలె తీసుకుని స్థానికులు ఆ దొంగను వెంబడించారు. దీంతో బతుకు జీవుడా అంటూ..పరుగులంకించాడు. పాపం చీకట్లో దారి కనిపించక పాడుబడిన బావిలో పడిపోయాడు. అది పాడుబడినా పాతబావి, పైగా అందులో నీళ్లు లేకపోవడంతో..అతడికి నడుము విరిగి లేవలేకపోయాడు.