కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త చిక్కుల్లో పడ్డారు. తాజాగా బీస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరో మీద సోషల్ మీడియా దాడి మొదలైంది.
కోలీవుడ్లోనే కాకుండా.. టాలీవుడ్లో కూడ మంచి క్రేజున్న స్టార్ హీరో విజయ్. తమిళ ప్రజలు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటించనున్నారు.
ఇటీవల విడుదలైన ఏ సినిమా అయినా.. అది కాపీ ఇష్యూ వివాదంలో ఇరుక్కోవడం జరుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చుట్టూ వివాదాలు ఇప్పుడు కచ్చితంగా ఉంటున్నాయి. జబర్దస్త్, శ్రీమంతుడు, ఇస్మార్ట్ శంకర్, అదిరింది.. ఇలా పలు చిత్రాలు విడుదలకు ముందు ఇలాంటి ఉదంతంలో చిక్కుకున్నాయి. ఇక తాజాగా ఆ కోవలోకి తమిళ హీరో విజయ్ చిత�