Kidney Problem: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఎందరో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, టెన్షన్, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవుడు..
కరోనా కట్టడికి ఓ వైపు ప్రయోగాలు తుది దశకు చేరుకుంటుంటే, మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఏడాది గడుస్తున్న ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్‌లో కొవిడ్ రెండో దఫా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కసారిని ఈ మహహమ్మారి వదలడం లేదు.
రోజురోజుకూ కొవిడ్-19 వైరస్ సోకిన కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం ఉన్నవారిని సైతం ఆగం చేస్తుంది. ప్రముఖ క్రీడాకారులు మాయదారి వైరస్ బారినపడుతున్నారు.
కరోనా వైరస్ అంటే చైనావాడి దూకుడే దూకుడు ! కేవలం ఆరంటే ఆరు వైరస్ కేసులు బయటపడడంతో.. మొత్తం సిటీ అంతా టెస్టింగ్ చేస్తారట ! క్విన్గ్ డావో అనే నగరంలో సుమారు 90 లక్షల జనాభా ఉంది.
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. మెల్లమెల్లగా అన్ని వర్గాలను తాకుతుంది. కరోనా రాకాసి బారినపడుతన్న కేంద్ర మంత్రుల జాబితా క్రమంగా పెరుగుతుంది.