మరోసారి ప్రపంచ దేశాలను కరోనా రక్కసి భయాందోళనకు గురి చేస్తోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ కొత్త వేవ్ ఎంత తీవ్రతతో వుండబోతుందనేది భయాందోళన కలిగిస్తుందన్నారు ..
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పది రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్ పెంచాలని సూచించింది.
ఉద్యోగుల భద్రత అధిక ప్రాధాన్యత ఇచ్చే ఃప్రముఖ టెక్ సంస్థ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రతి గూగుల్ ఉద్యోగికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయిస్తామని ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తయారు చేసిన స్వదేశీ పరిజ్జానంతో తయారై క్షిపణి సామాగ్రిలను జాతికి అందించారు కేంద్ర రక్షణమంత్రి.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీకి చెందిన ఓ వ్యక్తికి సోకిన కరోనా ఇంటిల్లిపాదికి అంటుకుంది.
కరోనా వైరస్ దేశంపై పంజా విసురుతోంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత మరింత విజృంభిస్తోంది. తాజాగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబుల్లో 70శాతం మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.
భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి 74వేల టెస్టింగ్ కిట్లను విరాళంగా అందించిన హెచ్‌యుఎల్. రోగులకు ఉచితంగా పరీక్షలను చేయడానికి ఆర్టీ-పీసీఆర్ కిట్లను హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కు 17,280కిట్లను విరాళంగా అందజేత.
కరోనాపై పోరాటానికి లాక్ డౌన్ విధింపు పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం మొదట టెస్టింగ్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలుతామని చెప్పారు.