తెలుగు వార్తలు » test match
India Vs Australia 2021: ఆద్యంతం ట్విస్ట్‌లతో సాగిన భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో చివరికి టీమిండియా ఘన విజంయ సాధించింది.
India vs Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కోవిడ్ కేసులు అధికంగా ఉండటంతో ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ మ్యాచ్ కోసం స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య ....
బాక్సింగ్ డే టెస్టులో సిరాజ్ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు, అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడని, అతడిలో ఎంతో ప్రతిభ ఉందని పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు.
భారత్ మ్యాచ్‌పై పట్టు సాధిస్తుందన్న సమయంలోనే ఓటమి అంచులకు చేరడం అటూ అభిమానులతో పాటు, ఇటు క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బాగా రాణించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేయడంపై పలువురు క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మ్యాచ్ ఫలితంపై ఏవరేమన్నరంటే..
నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ అడిలైన్ క్రికెట్ మైదనంలో జరుగుతోంది.
ఇండియా-పాకిస్తాన్ మధ్య రెండు దశాబ్దాల కిందట చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో ఆ మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులకు తెలుసు.. విజయం రెండు జట్లతో దోబూచులాడి చివరకు పాకిస్తాన్‌ను వరించింది..
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పుడు మెరుస్తాడో తెలీదు. టీమ్ అంతా చేతులు ఎత్తేసిన దశలో అతడు మూడోకన్ను తెరుస్తాడు. ఒంటరి పోరాటం చేస్తూ జట్టును విజయతీరాలకు చేరవేస్తాడు. అంతేకాదు ఫీల్డింగ్‌లోనూ భారత్‌కు అతడు పెద్ద ఎస్సెట్. మెరుపుతీగలా కదులుతూ మెస్మరైజ్ చేసే క్యాచ్‌లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున�
ప్రపంచ క్రికెట్లో మిస్టర్ దూకుడుగా పేరొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో రికార్డుల పంట పండుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ మరో మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈసారి ఏకంగా క్రికెట్ దేవునిగా యావత్ ప్రపంచం పిలుచుకునే కంగారూ కింగ్ డాన్ బ్రాడ్ మన్ రికార్డును ఛేదించాడు
పాకిస్థాన్ టూర్‌ని క్యాన్సిల్ చేసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నెలలో లంక టీం పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగా�
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ మలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ను కేవలం 38 పరుగులకే ఆలౌట్ చేసి విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసి.. 122 పరుగుల ఆధిక్యం సాధించిన ఐర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 182 పరు�