Team India: టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ కెరీర్ 6 సంవత్సరాలకు పైగా ఉంది. కానీ, ఈ ఆటగాడు ఇంకా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.
England Vs New Zealand: తమ అభిమాన ఆటగాళ్లు అద్భుతంగా ఆడినప్పుడు ప్రేక్షకులు వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు ఆ అభిమానం హద్దులు మీరుతుంది. చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల అత్యుత్సాహం
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 130, ఓవర్టన్ 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా బెన్ స్టోక్స్ నిలిచాడు. గతంలో బ్రెండన్ మెకల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ ఘనత సాధించారు.
WI vs BAN: ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆంటిగ్వాలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 32.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్‌ను అవుట్ చేసిన వెంటనే భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కోహ్లితో పోలిస్తే బాబర్ సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదు. టీ20లో వేగంగా 2,000 పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దీంతో అతడిని విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు.
Most Runs in Test Cricket: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్టు క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ లిస్టులో అతను 14వ బ్యాట్స్‌మెన్‌గా, రెండవ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గా మారాడు.
England Vs New Zealand: 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే రూట్ 170 బంతుల్లో 115 పరుగులు సాధించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రూట్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ 54, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 32 పరుగులతో రాణించారు.
మొహాలీలో కపిల్ దేవ్ రికార్డును సమం చేసిన అశ్విన్.. ప్రస్తుతం బెంగళూరులో అనిల్ కుంబ్లే రికార్డుపై పడింది. ఈ స్పెషల్ రికార్డుకు..