కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు మరోసారి హెచ్చరించాయి. దీంతో తిరుమల కొండపై భద్రతలను కట్టుదిట్టం చేశారు అధికారులు. మరోవైపు తిరుమలలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానంతో ఆక్టోబస్ బృందం రంగంలోకి దిగింది. మొత్తం 40 మంది కమాండోలు తిరుమలను అడుగడుగున జల�
తిరుపతి, తిరుమలకు ఎలాంటి ఉగ్ర హెచ్చరికలు లేవని.. భక్తులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతిలో సాధారణ తనిఖీలు మాత్రమే చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేవించారన్న వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తిరుపతి పటిష్టమైన భద్రత