తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయితీ కేంద్రం చెంతకు చేరింది. లేఖలు ఆపి. ఫిర్యాదు దాకా వెళ్లింది ఏపీ. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నారని ఆరోపించింది....
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పతాకస్థాయికి చేరింది. రెండు రాష్ట్రాలు అస్సలు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ మరో దూకుడు స్టెప్ వేసింది. పులిచింతల ప్రాజెక్టు...
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖతెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని...
జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు విస్తరణతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు నాగార్జున సాగర్ వరకు పాకింది.