తెలుగు వార్తలు » Telugu Movie News
కియారా అద్వానీ..ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా పట్టాలో తెలిసిన హీరోయిన్. తన ఫీలింగ్స్, వ్యక్తిగత విషయాలు చెప్పడంలో ఏ మాత్రం మొహమాటపడదు ఈ బ్యూటీ.
ఒకే ఒక్క మాటతో ఇద్దరు హీరోలకు బ్యాడ్ అయ్యారు అక్కినేని కోడలు సమంత. అలాగని ఆమె నోరు జారి ఏదైనా అనరాని మాట అన్నారా.. అంటే అదీకాదు.
యంగ్ హీరో ఇటీవల సోమవారం ఓ పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుందని ట్వీట్ చేశాడు. అందరూ అతడు పెళ్లి చేసుకోబుతున్నాడని అనుకున్నారు. కానీ అతడు తన సొంత బ్యానర్ వెంకటాద్రి టాకీస్‌లో మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
'శతమానం భవతి' సినిమాతో నేషనల్ జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు.
ఏ పాత్ర వేసినా తన మార్క్ చూపించేవారు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన తెలుగు ప్రేక్షకులకు మనసుల్లో పర్మెంట్ ప్లేసు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే కాలం చేసినా..సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ఆయన ఎప్పటికీ చిరంజీవే.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా.. సెన్సుబుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఐటమ్ సాంగ్ లో నర్తించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్ మూవీస్ ల
మెగాస్టార్ చిరంజీవి..ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. కేవలం మెగా హీరోలను మాత్రమే కాదు. చిన్న, చిన్న హీరోలను సైతం ప్రమోట్ చేస్తూ తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. ఆయన ఫంక్షన్‌కు వస్తే సినిమా హిట్ అయిపోతుందనే సెంటిమెంట్ కూడా బలంగా నాటుకుపోయింది. ఇటీవలే చిరంజీవి, నటుడు బ్రహ్మాజీ కుమారుడు విశ్వంత�
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ కుర్చీ కోసం..అటు పూజా హెగ్డే..ఇటు రష్మిక మందన్నా తెగ పోటీ పడుతున్నారు. ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ దుమ్ము లేపుతున్నారు. కాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో మూవీలో ఇటీవలే ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి చంద్రమౌళి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన నేడు(జనవరి7) స్వగృహంలోనే తనువు చాలించారు. కాగా చంద్రమౌళికి డాక్టరుగా మంచి పేరుంది. అంతేకాదు ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక కార్యకర్తగా పనిచేస్తూ..ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెం�
ఒకప్పటి అందాల తార రాశి గురించి ఎంత చెప్పిన తక్కువే. అభినయం, పాాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ బ్యూటీ.. ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా సరైన సినిమాలు పడలేదు. అందుకే ఆచి తూచి కొత్త సినిమాను సెలక్ట్ చేసుకుంది. ఇందులో కాస్త బోల్డ్ క్యారెక్టర్