KTR Delhi Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కీలక ప్రాజెక్ట్‌లపై కేంద్ర సాయం కోరడమే లక్ష్యంగా వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు..
Telangana Education: తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి మరో ముందడుగు పడింది. యూనివర్సిటీ నియామకాల కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం (TS Government) ఉత్తర్వులు జారీ చేసింది..
Jobs in Singareni: తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి (Singareni) యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్టర్నల్ క్లర్కు (Externel clerks) పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది..
నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు..తాజాగా వైద్యారోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో...
Telangana: ధరణి పోర్టల్‌పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao), చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం..
Schools Reopen: వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్ 13) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు ఆటపాటలతో ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు మళ్లీ బ్యాగులేసుకుని బడికి బయలుదేరనున్నారు.
Telangana: వాహన కొనుగోలుదారులపై తెలంగాణ సర్కార్ పన్నుల పిడుగు ప్రకటించింది. వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్‌ను(Life tax) పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
Hyderabad: నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన ఇల్లు అద్దెకు ఇస్తానని ఓ వెబ్సైట్లో ప్రకటన పెట్టాడు. నెలకు రూ.20 వేలు అద్దిగా అందులో పేర్కొన్నాడు. అలా నమ్మించి రివర్స్ పేమెంట్స్ పేరుతో రూ.12 లక్షలు దోచేశాడు.
Peddapalli District: చిలక కొట్టిన పండుకే కాదు.. చిలక తాగిన తాటికల్లు సైతం యమ టెస్ట్ గా ఉంటాయట. చిలక తాగిన కల్లుకు భారీ డిమాండ్ ఉండడంతో ఫోన్ చేసి మరి బుక్ చేసుకుంటారట. అదేక్కడో తెలుసుకుందాం పదండి.
అనారోగ్యంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. జీవించి ఉండగానే తన ఫొటోపై కీర్తిశేషులు అని రాసి.. ప్రేమ్ కట్టించుకున్నాడు. ఆ ప్రేమ్‌కు అన్ని వైపులా బొట్లు పెట్టి.. ఫోటోలకు పూజలు చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు.