తెలుగు వార్తలు » Telangana Today weather
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతుండగా.. వాతావరణ శాఖ చల్లని కబురును అందించింది.