తెలుగు వార్తలు » Telangana Temples
ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 70 రోజులకు పైనే మూసివేసిన ప్రార్థనా మందిరాలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు