తెలుగు వార్తలు » Telangana TDP
Telangana TDP merge in TRS అయ్ పాయ్.!, చరమాంకానికి చేరిపాయ్.. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ లా నిలిచిన తెలంగాణ..
ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత నుంచి ప్రతీ వీకెండ్ హైదరాబాద్ వస్తున్నారు ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. తొలి రోజుల్లో ప్రతీ వీకెండ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యేవారు. కానీ గత రెండు వారాలుగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ మ�
హైదరాబాద్ లో మకాం వేసిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై పార్టీ వర్గాలతో సమాలోచనలు జరపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి.. కూటమిలో కొనసాగిన చంద్రబాబు నాయుడు ఈసారి కాంగ్రస్ పార్టీపై పోటీకి దిగడం చర్చనీయాంశమైంది. నిరుడు �
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనీ చంద్రబాబు నాయుడు నిర్ణయించిన మర్నాడే ఆ పార్టీకి చెందిన యువ నేత, మాజీ హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సోమవారం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తె�