తెలుగు వార్తలు » Telangana Taxi drivers JAC
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు షాక్ తగిలింది. ఆయనపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య డ్రైవర్ల పట్ల అవమానకరంగా మాట్లాడారంటూ తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల అశ్వద్ధామ అనే చిత్రంతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ల�