తెలుగు వార్తలు » Telangana Strike
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్గీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఉదయాన్నే డిపోల వద్దకు కోలాహలం ప్రారంభమైంది. ఎటువంటి షరతలు లేకుండానే తిరిగి ఉద్యోగాల్లో తీసుకుండటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు. 52 రోజుల తర్వాత టీఎస్ ఆర్జీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని పలువురు ఉద్యోగులు స్వాగత�
ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డిపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆయనతో పాటు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిలపై మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఉదృతంగా సాగిన సమ్మెను.. జేఏసీ నేతలు నీరుగార్చుతున్నారని దీపక్ కుమార్ ఆరోపించారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యల�
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసే క్రమంలో భయానక వాతావరణం నెలకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి…లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా..ఒక మహిళ తీవ్�
35 రోజుల నుంచి సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఎండింగ్ ఎక్కడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటు ప్రభుత్వం, ఇటు ఎంప్లాయిస్ ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఇష్యూ పరిష్కారం దిశగా కాకుండా సంక్షోభం దిశగా సాగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు చెబుతున్నా ఆ వాతావరణం మాత్రం కనిపించడం లేదు. పోలీసుల అనుమ