తెలుగు వార్తలు » Telangana states
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుదిపేస్తోంది. కోవిడ్-19 దెబ్బకు పరిశ్రమలు, వ్యాపారాలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక ఆంక్షలను తెరమీదికి తీసుకొచ్చాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా కొవిడ్-19 రూణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.5 వేలు ఇవ్�