తెలుగు వార్తలు » TELANGANA STATE FORMATION DAY CELEBRATIONS
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులకు బంపరాఫర్ ప్రకటించారు. వారికి ఈ ఏడాది అదనంగా మరో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తమ ప్రభుత్వం చేబట్టిన రైతుబంధు పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, ఇది గొప్ప