తెలుగు వార్తలు » Telangana State Formation Bill
Budget Session 2020: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ.. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును యుపీఏ ప్రభుత్వం హడావుడిగా ఆమోదించిందని విమర్శించారు. టీవీలను ఆపేసి, చర్చలు కూడా తావివ్వకుండా బిల్లును ఆమోదించారని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట�