తెలుగు వార్తలు » telangana state bandh
రేపు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్పొరేషన్.. కార్మికులతో ప్రభుత్వం చర్చలకు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం వాడివేడిగా సాగిన వాదనల తర్వాత ఇరుపక్షాల వైఖరిని న్యాయస్ధానం తప్పుబట్టింది. కార్మికుల డిమాండ్లలో 50 శాతం న్యాయమైనవే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రజలను ఇబ్బందుల పాలుజ�