తెలుగు వార్తలు » Telangana Speaker
ఆ ఇద్దరు లీడర్లు తెలంగాణ ఏర్పాడ్డాక తొలి అయిదేళ్ళు.. ఉన్నత స్థానాల్లో కొనసాగారు.. కాలం కలిసి రాక 2018 ఎన్నికల తర్వాత కనుమరుగయ్యారు. కానీ ఒక్క ఓటమే వారిని కనుమరుగు చేసేసిందా? లేక వేరే కారణాలున్నాయా? ఈ టాపిక్ ఇప్పుడు గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జోరుగా వినిపిస్తోంది. సిరికొండ మధుసూదనాచారి… పలు మార్లు ఓట�
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కనబడటం లేదని సెటైర్ వేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేయగా ఆయన లేరని కార్యదర్శి చెప్పడంతో స్పందించిన ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలిసేందుకు సమయం కేటాయించిన స్పీకర్.. మాకు ఎందుకు టైం ఇవ్వరని ప్రశ్నించారు. అసలు ఫిరాయ