తెలుగు వార్తలు » telangana share
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. అదీ.. అలాంటిలాంటి లేఖ కాదు.. కీలకాంశాలపై తన లేఖలో నిలదీశారు హరీశ్ రావు. ఘాటైన పదజాలం వాడారు. తెలంగాణపై చిన్న చూపు తగదని పేర్కొన్నారు. ఇంతకీ ఏ మేటర్‌లో నిర్మల సీతారామన్ తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారు ? ఎందుకు హరీశ్ రావు ఘాట