తెలుగు వార్తలు » Telangana Secretariat building
తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అప్‌హోల్డ్ చేసింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టి వేసింది తెలంగాణ హైకోర్టు. భవనాల కూల్చివేతకు పర్యావరణ వాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అలాగే తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని..