తెలుగు వార్తలు » telangana sec
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది.