తెలుగు వార్తలు » Telangana schools Latest News
కరోనా కారణంగా మార్చి15న మూతపడిన తెలంగాణ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 కొత్త విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ
తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. స్కూళ్లు భౌతికంగా తెరవద్దని తెలంగాణ విద్యాశాఖ ఇటీవల కేంద్ర విద్యాశాఖను కోరింది.